3D Workspace
Home
Assets
Affiliate Program
Creator Program
Sign up/Log in
?
Upgrade
DCC Bridge
Anonymous1780769049
06-06 18:06
Model Name
3d మోడల్ క్యారెక్టర్
Tags
character
animation
cartoon
Prompt
రాము: (నిట్టూరుస్తూ) "అరేయ్ సోము, రోజూ ఇలా ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నాం రా. ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా?"సోము: (ఫోన్ చూస్తూ) "ఏం చేద్దాం రా? మన దగ్గర పెద్దగా డబ్బులు కూడా లేవు కదా."రాము: "డబ్బులు అవసరం లేదు రా! ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో AI వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మనం కూడా ఒక AI ఛానల్ స్టార్ట్ చేద్దాం."సోము: (ఆసక్తిగా ముందుకు జరుగుతూ) "AI వీడియోలా? అది మనకు వచ్చా? చాలా కష్టం ఏమో?"రాము: "చాలా ఈజీ రా! కేవలం ఫోన్ ఉంటే చాలు. స్క్రిప్ట్ నుండి వీడియో వరకు అన్నీ AI టూల్స్ ద్వారా నిమిషాల్లో చేయవచ్చు. మనమే ఒక 3D యానిమేషన్ స్టోరీ సిరీస్ క్రియేట్ చేద్దాం!"సోము: "అయితే ఇప్పుడే స్టార్ట్ చేద్దాం రా! ఎలా చేయాలో నాకు నేర్పించు."
Detailed Info
Related Models
Enter invite code
Enter invite code to get credits!