3D Workspace
Home
Assets
Affiliate Program
Creator Program
Sign up/Log in
?
Upgrade
DCC Bridge
Anonymous1780297331
06-01 07:04
Model Name
3d క్రికెట్ బ్యాట్స్మన్
Tags
character
rendering
realistic
Prompt
లండన్ లోని లార్డ్స్ స్టేడియం... చుట్టూ ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అరుపులు... బౌలర్ చేతిలో బంతి... క్రీజులో ఉన్నది ఎవరో తెలుసా? ది హిట్ మ్యాన్... రోహిత్ శర్మ స్టైల్ లో నేను! బౌలర్ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి షార్ట్ పిచ్ బాల్ వేశాడు... అంతే! నా ఫేవరెట్ 'పుల్ షాట్' (Pull Shot) తో బంతిని లండన్ స్టేడియం దాటించి స్టాండ్స్ లో పడేశా! ఆ సిక్స్ చూసి ఇంగ్లాండ్ కెప్టెన్ మైండ్ బ్లాక్ అయిపోయింది. Next బాల్... క్లాసిక్ కవర్ డ్రైవ్... బంతి మెరుపు వేగంతో బౌండరీ లైన్ దాటి ఫోర్ వెళ్ళింది! ఇంగ్లాండ్ గడ్డపై హిట్ మ్యాన్ రేంజ్ లో సిక్సర్ల వర్షం కురిపించడం అంటే ఆ కిక్కే వేరబ్బా! రాసి పెట్టుకోండి... ఈసారి కప్ మనదే!"
Detailed Info
Related Models
Enter invite code
Enter invite code to get credits!