3D Workspace
Home
Assets
Affiliate Program
Sign up/Log in
?
Upgrade
DCC Bridge
Anonymous1780567184
06-04 10:27
Model Name
3d వ్యాయామ పాత్ర
Tags
character
animation
stylized
Prompt
AI యానిమేషన్ షార్ట్ వీడియో స్క్రిప్ట్ (40–50 సెకన్లు) "చాలామంది అంటారు... 'రోజంతా పని చేస్తున్నాం కదా... మళ్లీ జిమ్ ఎందుకు?' కానీ రోజువారీ పని, జిమ్ వర్కౌట్ రెండూ ఒకటే కాదు. రోజువారీ పనిలో శరీరం కదులుతుంది... కానీ అన్ని కండరాలు సమానంగా ట్రైన్ కావు. జిమ్‌లో మాత్రం ప్రతి కండరానికి ప్రత్యేకంగా వ్యాయామం ఉంటుంది. చెస్ట్ కోసం చెస్ట్ ఎక్సర్సైజ్... బ్యాక్ కోసం బ్యాక్ ఎక్సర్సైజ్... షోల్డర్స్ కోసం షోల్డర్ ఎక్సర్సైజ్... బైసెప్స్, ట్రైసెప్స్ కోసం ప్రత్యేక ట్రైనింగ్... లెగ్స్ కోసం ప్రత్యేక వర్కౌట్స్... అందుకే కండరాలు బలపడతాయి... గ్రోత్ అవుతాయి... శరీరం బ్యాలెన్స్‌గా డెవలప్ అవుతుంది. రోజువారీ పని శరీరాన్ని అలసిపోతుంది... జిమ్ శరీరాన్ని మరింత బలంగా తయారు చేస్తుంది. పని జీవనోపాధి కోసం... జిమ్ ఆరోగ్యం, బలం, ఫిట్నెస్ కోసం. గుర్తుంచుకోండి... రోజంతా పని చేయడం ఫిట్నెస్ కాదు. ప్రతి కండరానికి సరైన ట్రైనింగ్ ఇవ్వడమే నిజమైన ఫిట్నెస్. Work makes you tired... Workout makes you stronger. 💪🔥"
Detailed Info
Related Models
Enter invite code
Enter invite code to get credits!